pss :adikari meeting summary
ఆత్మ 1 బయట తల్లి గా, తండ్రి గా ఎలా భ్రమించి ఆడిస్తుంది 2. ఆడ, మగ గా ఎలా భ్రమించి ఆడిస్తుంది? 3. అన్న దమ్ములు గా ఎలా భ్రమించి ఆడిస్తుంది 4. అక్క, చెల్లి గా ఎలా భ్రమించి ఆడిస్తుంది 5. బంధువులు ( మామ,అత్త , తాత ,కోడలు ,బావ ,మరిది,అమ్మమ )గా ఎలా భ్రమించి ఆడిస్తుంది 6. వైద్యుడు , రోగి గా ఎలా భ్రమించి ఆడిస్తుంది 8. ప్రభుత్వ అధికారిగా- పాలకులు గా ఎలా భ్రమించి ఆడిస్తుంది 9. రాజకీయ పార్టీ నేత - కార్యకర్త గా ఎలా భ్రమించి ఆడిస్తుంది 10. మంచి వాడు,చెడ్డ వాడు గా ఎలా భ్రమించి ఆడిస్తుంది 12. వయసులో పెద్దోడు , చిన్నోడు గా ఎలా భ్రమించి ఆడిస్తుంది 13. శరీరం లో 24 భాగాలు నావి అని గా ఎలా భ్రమించి ఆడిస్తుంది 14. నా ఆలోచన, తెలివితేటలూ , నేర్పరి అంటూ , ఎలా భ్రమించి ఆడిస్తుంది 15. నిన్ను శిశువు నుండి వృద్ధుడు రూపాలు గా ఎలా భ్రమించి ఆడిస్తుంది 16. జంతువులూ ,పక్షులు ,మనుసులు గా చూపి గా ఎలా భ్రమించి ఆడిస్తుంది? 17. దొంగ,పోలీస్ గా ఎలా భ్రమించి ఆడిస్తుంది 18. భార్య రూపం,పనులు,వంట,... గా ఎలా భ్రమించి ఆడిస్తుంది 19. పిల్లలు రూపం లో ఉండి,వారి పనులు గా ఎలా భ్రమించి ఆ...