pss :adikari meeting summary
ఆత్మ
1 బయట తల్లి గా, తండ్రి గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
2. ఆడ, మగ గా ఎలా భ్రమించి ఆడిస్తుంది?
3. అన్న దమ్ములు గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
4. అక్క, చెల్లి గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
5. బంధువులు ( మామ,అత్త , తాత ,కోడలు ,బావ ,మరిది,అమ్మమ )గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
6. వైద్యుడు , రోగి గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
8. ప్రభుత్వ అధికారిగా- పాలకులు గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
9. రాజకీయ పార్టీ నేత - కార్యకర్త గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
10. మంచి వాడు,చెడ్డ వాడు గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
12. వయసులో పెద్దోడు , చిన్నోడు గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
13. శరీరం లో 24 భాగాలు నావి అని గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
14. నా ఆలోచన, తెలివితేటలూ , నేర్పరి అంటూ , ఎలా భ్రమించి ఆడిస్తుంది
15. నిన్ను శిశువు నుండి వృద్ధుడు రూపాలు గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
16. జంతువులూ ,పక్షులు ,మనుసులు గా చూపి గా ఎలా భ్రమించి ఆడిస్తుంది?
17. దొంగ,పోలీస్ గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
18. భార్య రూపం,పనులు,వంట,... గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
19. పిల్లలు రూపం లో ఉండి,వారి పనులు గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
20. నీ ఇరుగు పొరుగు వారీగా గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
21. నిన్ను పొగిడే అవమానించే గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
22. నా పేరు, నా కులం,నా మతం గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
23. జడ్జి , లాయర్లు,ముద్దాయిలు,సాక్సులు, ఖైదీ గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
23. అనెక వృత్తులు(s/w, driver, collector, kuli...) చేసేవారి గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
24. నీ రూపం గా , నీ పనిగా , నీ వయసుగా అద్దంలో గా ఎలా భ్రమించి ఆడిస్తుంది
25. ఒకే ఆత్మ , అందరిలో ఉండి , నీలో ఉండి మాయలో /గా ఎలా భ్రమించి ఆడిస్తుంది?
బ్రమించ కుండా ఉండాలంటే
1. ఈ శరీరం లో , కనిపించకుండా వున్న నుదుటి భాగంలో (తల లోన ), రవ్వంత (గోధుమ పిండి రవ్వ), గుణ చక్రం లో ఏదోఒక భాగం (సత్వ,రజో ,తమో ) కష్ట సుఖాలు అనుభవించే పాత్ర అయినా జీవాత్మ గ ఉన్న .
2. శరీరం ద్వారా జరిగే ద్రవ్య యజ్ఞం, జానం యజ్ఞం అధిపతి గా ఆత్మ ఉన్నదని తెలిసి.
3. జీవుడి కి అధిపతి ఆత్మ అని, ఆత్మ కి అధిపతి పరమాత్మా అని తెలిసి , ఆత్మ ని ఆరాధన/ భక్తి , పరమాత్మ యందు భయం( ఆయన ఇచ్చిన జానం తో )