Posts

banner for your event. step require to ask ai of whatsapp

Image
 To generate an image based on your ideas using Meta AI, you can follow these steps: 1. Be specific: Clearly describe the image you want to generate, including details like colors, objects, and layout. Example prompt: "Generate an image of a 3x4 feet banner for a marriage conservation event. The banner should have a nature-themed background, with flower decorations on the left, right, and top. The text 'Das family welcomes you, Santosh and Namitha' should be prominently displayed in a elegant font." 1. Provide references: If you have specific design styles or elements in mind, mention them or provide reference images. Example prompt: "Generate an image similar to [reference image], but with a nature-themed background and flower decorations on the left, right, and top. The text 'Das family welcomes you, Santosh and Namitha' should be displayed in a font similar to [font style]." 1. Specify the format: If you need a specific format like PDF or JPEG, me...

pss book:9 books draft as linst cloud ocr

List:సమాధి పునర్జన్మ రహస్యం 963 ఖుర్ఆన్-హదీసు కలియుగము స్వర్గము నరకము మాదిలోచనం నీది ఆలోచన దైవ గ్రంథంలో సత్య అసత్య విచక్షణ ప్రతిమ విగ్రహ Page 1 Imo సమాధి ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు బ్రహ్మ కాల కర్మ గుణ ఇందూ - బ్రహ్మనాడి జ్ఞాని చక్రం చక్రం చక్రం చక్రం వేదిక ప్రచురించిన వారు ఇందూ జ్ఞాన వేదిక (Regd.No. : 168/2004) ప్రథమ ముద్రణ : సం॥ 2011 1 Page 2 సమాధి సమాధి అను పదము చాలా కాలమునుండి ప్రచారములో ఉండినా, ఆ పదము కాలగమనములో రూపాంతము పొందినదని తెలియుచున్నది. నేడు సమాధి అని పలకబడు పదము మొదట సమాదిగా ఉండేది. మొదట సమాది చివరకు కాలగమనములో సమాధిగా మారి పోయినా, సమాదికి మరియు సమాధికి వేరు అర్థములున్నా, ప్రజలందరికీ తెలిసిన అర్థము ఒకటి గలదు. అది ఏమనగా, మనిషి చనిపోయిన తర్వాత మృతదేహమును భూమిలో పూడ్చిపెట్టడమును సమాధి అంటున్నారు. ఈ భావమును అనుసరించి కొన్ని మతములలో, చనిపోయిన మనుషులను ప్రళయ కాలములో దేవుడు తిరిగి సమాధులనుండి లేపుతాడనీ, అప్పుడు వారు చేసుకొన్న పాపపుణ్యములను విచారించి పాపమునకు తగినట్లు నరకమునకు, పుణ్యమునకు తగినట్లు స్వర...