ధర్మశాస్త్రము ఏది?
Om
1. దేవుని జ్ఞానం మూడు విధాలుగా చెప్పబడుతుంది ఒకటి వాని ద్వారా, తెలచాటు ద్వారా, దూత ద్వారా; ఈ దూత ద్వారా కూడా రెండు భాగాలు ఉన్నాయి అవి ఎక్స్ప్లైన్ చేయండి?
2. ఒక కుక్క ఎముకని కరుచుకుంటూ తింటా ఉంటది దానిని జ్ఞానం లేని వాడు జ్ఞానం ఉన్నవాడు తో ఉదాహరించండి( కనిపించకుండా తింటుంది)?
3.ఒక కారు హెడ్లైట్ లేకుండా ఉంటే ఏ విధంగా ప్రయాణం ఉంటుందో,దేవుడు జ్ఞానం లేని మనిషి జీవితం ఎలా ఉంటుందో ఉదాహరించండి?
4.భక్తి యోగం :గురువు ఏ విధంగా జ్ఞాన ప్రచారం చేస్తాడు? శిష్యుడు ఏ విధంగా జ్ఞాన ప్రచారం చేయకూడదు?(
ఇది చాలా ముఖ్యమైన ధర్మమని గ్రంథం చివరలో చెప్పారు ఎందుకు?
5.దేవుడు ధర్మం బట్ట ఇవ్వదు డబ్బు ఇవ్వదు కూడివ్వదు కానీ ఏ విధంగా మానవునికి ఉపయోగపడుతుంది?
6.స్వధర్మము అన్న మాట గీతలో చెప్పబడింది. ఏ విధంగా అర్థం చేసుకున్నారు? నిజంగా ఏ విధమైన అర్థం ఉంటుంది?
7.జీవులు నూతిలో కప్ప వలే ఉన్నారు? దేవుని జ్ఞానం ఎందుకు అర్థం చేసుకోవడం లేదు?నూతి గురించి పూర్తిగా చెప్పండి?
8.మను ధర్మ శాస్త్రము మోషే ధర్మ శాస్త్రంలో ఏమి విషయాలు లేవు?
9. మాయని ఏవిధంగా దాటాలి మూడు గ్రంథాలు ఎందుకు చదవాలి గీతలో నాలుగు అధర్మాలు మూడు ధర్మాలు ఏంటి 24 మూడు 12 + 1 అంటే చివరగా శ్రద్ధ?
10.గ్రంధంలో విషయములు చదివినప్పుడు గుణములు ఎందుకు పనిచేయవు?
11.గ్రంథములో ఉన్న విషయాలను ఈ జీవుడు ఎప్పుడు నమ్ముతాడు? ఎప్పుడు నమ్ముడు?
12. గుణములు 1,2,4,8,16,32,64,128,256 x12?
13.జీవుడికి కర్మ ముందా? గుణం ఉందా?
14.భగవంతుడి బోధకి బోధకుడు బోధకు ఉన్న తేడా ఏమిటి?
15.నీతి న్యాయానికి, దేవుడు జ్ఞానమున ధర్మములుకు తేడా?
16. భక్తి యోగం చాలామందికి ఎందుకు అర్థం కావడం లేదు?
17.ద్రోణుడు అశ్వద్ధామ ఏ విషయంలో ఉదాహరణ చెప్పారు?
18.తేనె నాకు అన్న విషయంలో నాలుగు భావాలు ఒకటి మాత్రమే బుద్ధి గ్రహిస్తుంది?
19."మనిషిని సృష్టించిన పాపానికి దేవుడు" గ్రంథంలో చెప్పబడింది దాని గురించి చెప్పండి?
20.కర్మను తొలగించుకునేందుకు ధర్మశాస్త్రంలో ఏ విధంగా చెప్పబడింది?
21.పెద్ద పెద్ద పోపులకి ముస్లిం పెద్దలకి ఎందుకు దేవుని జ్ఞానం అర్థం కావడం లేదు?
22. ధర్మశాస్త్రము ఏది? అన్న గ్రంథములో ఏమి ముఖ్యమైన ధర్మములు ఉండటం వలన ఇది కూడా గ్రంథమైనది?