ప్రాథమిక జ్ఞానం ;ప్రాథమిక జ్ఞానం గ్రంథములో విషయం గుర్తు చేసుకొనుటకు
ప్రాథమిక జ్ఞానం
జ్ఞానం రెండు రకాలుగా విభజించవచ్చు .ప్రపంచ జ్ఞానం రెండు ఆత్మజ్ఞానం దీన్నే పరమాత్మ జ్ఞానం ; కానీ ఆత్మజ్ఞానం ఆంటేనే కరెక్ట్ అర్థం?
ప్రపంచ జ్ఞానం (వ్యవహారికజ్ఞానం) శిశుదశలో నుండి; ఆత్మజ్ఞానం 12 సంవత్సరంలో నుండి?
పూర్వం ఆత్మజ్ఞానం ఏ విధంగా బోధించేవారు ( ప్రస్తుతం గురువు, శిష్యులు, ఉపదేశం, మానవసేవ మాధవసేవ , పిరమిడ్, వ్యాయామం ,ఆసనాలు :అర్థం మారినా ఆత్మజ్ఞానంగా ఉంది)
మతాలు కుల వ్యవస్థ ఏ విధంగా ఆత్మజ్ఞానానికి ఆటంకం ఉంది?
సేనాధిపతి ఆయుధాలు తెలియాలి -->మత రక్షకులము అన్నవారికి గ్రంథంలో విషయాలు తెలియాలి?ప్రస్తుతం మతమార్పిడు ఎలా ఉంది?
త్రైత సిద్ధాంతం ముందు ఉన్న సిద్ధాంతాలు ఏవి? సిద్ధాంతకర్తలు కర్ణాటక తమిళనాడు కేరళ త్రైత సిద్ధాంతకర్త ఆంధ్ర ప్రదేశ్.
త్రైత సిద్ధాంత గ్రంథములో గ్రహాలు భూతములు శక్తి;కర్మలు తొలగించే శక్తి.?
నేడు హిందూ మతంలో 60% కుల వివక్ష, ప్రాథమిక జ్ఞానం లోపం 40%?
స్వామి మూడు మతములో గ్రంథములకు గురువుగా ఉన్నానని ప్రస్తావన?త్రైత సిద్ధాంతము అర్థమైతేనే100% జ్ఞానం
హిందూ మత రక్షణ అనే వారికి ప్రాథమిక జ్ఞానం కూడా తెలియదు?ఇందూ హిందూ?
క్రైస్తవులు 100% జ్ఞానం తెలియకుండానే మత ప్రచారం చేస్తున్నారు?
ప్రాథమిక జ్ఞానం యొక్క క్వశ్చన్ లు?
1)దేవుని చూశారా? 2)రామకృష్ణ పరమహంస వివేకానంద ప్రస్తావన?
3)మత మార్పిడి మత ప్రచారం రాజకీయం?వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు భగవద్గీత?
4)పరిత్రానాయ సాధువున --- ఏసు పాపులను రక్షించును? నువ్వు ఎంత పాపాత్ముడు అయినప్పటికీ నా జ్ఞానము ;కట్టెలు అగ్నికి దహనం అయినట్టు?
ద్రాక్ష రసం చూపి ఇది నా రక్తము; రొట్టెను చూపించి ఇది నా శరీరం?
5) క్రీస్తు నిజమైన దేవుడు? హిందూ దేవుళ్ళు దేవుడు కాదా ?ముందు మతం లేవా ?భగవంతుడు అనేక చేరుకున్న మార్గాలు ఏవి ?
6) చిన్న జీయర్ స్వామి హిందూ ఇందూ?
7)హిందూ మతము సనాతనమా?
8)ప్రవక్తలు రాసిన గ్రంథాలు మరి వేదాలు?
9)రాముడు బుద్ధుడు కృష్ణుడు ఒకటేనా?
10)అనంత దేవుడుు కలవడానికి అనంత మార్గాల?స్వ లాభాపేక్షతో వ్యాపార వస్తువుగా దేవుడు?
11))రష్యా పత్రిక ఏసు గురించి?
12)లాస్ట్ 2000 సంవత్సరంలో మోక్షం పొందిన వారు ఎంతమంది?కాలం కలిసి రావడం అంటే?
13)రాముడు వారధి కోసం సహాయం ఎందుకు తీసుకున్నాడు ?యేసు శిలువ నుంచి తప్పించుకోలేదా?యేసు జీవిత చరిత్ర గురించి ఏదైనా గ్రంథం?
14)నేడు కూడా ఆయన శరీరం ఉంది ఆయన రక్తము ఉంది ఆయన ఉంది?***
15వేదాలకు వక్ర భాష్యం చెబుతున్నారా? వ్యాసుడు గురించి వివరణ?
16)త్రైత సిద్ధాంత గ్రంథములో ప్రచారం నందు ఎదుర్కొన్న ఆటంకము?
17)బుద్ధుణ్ణి హిందూమతంలో ఏ విధంగా వెలివేసారో అదే విధంగా ప్రస్తుతం కూడా?
18)హిందూ పదమునకు అర్థం?