pss:secret :దేవుణ్ణి ఎలా వేడుకుంటే శరీరంలో రోగాలు పోతాయి :

దేశము కోసము దేహము మోహము మీటింగులో చెప్పినట్లు మన శరీరంలో ఆత్మ అన్ని పనులకు  రోగం పోవడానికి అయినా ఆత్మే. జీవుడుగా నేను శరీరంలో జీరో ఆత్మీ అన్నిటికీ కారణం అని తెలిసి శరీరంలో ఉండే ఆత్మని వేడుకోవాలి. శరీరంలో జ్ఞానం ప్రకారం ఉండడం వల్ల ఉన్న కర్మను క్షమిస్తుంది