pss seva: 7 questions and answers
త్రైత సిద్ధాంతము: అక్షర పరబ్రహ్మ యోగము
(మా శ్రద్ధ ద్వార మాకు తెలిసిన విషయాలు
--------------------------------
1.బ్రహ్మము
2.సర్వభూతములకు అధి/పెద్ద?
3.సర్వదేవతలకు అధి?/పెద్ద?
4.కర్మ అంటే ఏంటి?
5.ఆధ్యాత్మికము?
6.శరీరంలో జరిగే యజ్ఞములకు అధి/పెద్ద
7.అంత్య కాలంలో/మరణ సమయము బ్రహ్మమును పొందుట ఎలా?
-----------------
1.బ్రహ్మము?
answers
1. బ్రహ్మ ,కాల, కర్మ, గుణ చక్రంలో మొదటి చక్రము అంటే, బ్రహ్మ చక్రము గురించి కొంత తెలియాలి.
బ్రహ్మము గురించి చెప్పాలంటే,:
కేవలం భగవంతుని మాత్రమే చెప్పాలి అది కూడా బ్రహ్మము సకార రూపం(భగవంతుని)గా ఉన్నప్పుడే తనను తాను బయట పెట్టుకున్నప్పుడు తెలుస్తుంది.
శ్రీకృష్ణుని( +త్రైత సిద్ధాంతము భగవద్గీత) నుండి కొంత మనకు తెలిసినవి:
బ్రహ్మ ->పగలు ,రాత్రి.
బ్రహ్మ పగలు(108 కోట్ల సంవత్సరములు) యందు సృష్టి వ్యక్తమౌతుంది రాత్రి(108 కోట్ల సంవత్సరములు) యందు సృష్టి ఆవ్యక్తమౌగా ఉంటుంది.
పంచభూతాలు సర్వ జీవరాసులు లేని సమయమున అంటే 108 కోట్ల సంవత్సరముల బ్రహ్మ రాత్రి కాలం(అప్పుడు కూడా ఏదైతే ఉంటుందో) ఏదైతే ఉంటుందో అదే బ్రహ్మము.
చావు పుట్టుకలు లేని స్థితి.
అన్నిటికీ అధిపతి.
5.ఆధ్యాత్మికము?
తనను తాను తెలుసుకోవడం అంటే తన ఆత్మ ను తెలుసుకోవడం.
ముక్యముగ : జీవుని 3 పొరలు (బుద్ది, చిత్తం, అహం) , మెలుకువలో శరీరం అంతట ఉన్నా మనసు. మనసు జ్ఞానఇంద్రియములు ద్వార, విషయలను బుద్దికి అందిస్తోంది మరియు బుద్ది నుండి కర్మేంద్రియాలుకి అందిస్తోంది.మరియుక్రింధి టి విషయలను మననము చేయ గలదు.
( 24(10+14) + 4 wheel( బ్రహ్మ ,కాల, కర్మ, గుణ చక్రం) + 3 souls;
full right information from త్రైత సిద్ధాంతము భగవత్ గీత ).
2.సర్వభూతములకు అధి/పెద్ద?
జీవుడు శరీరము 24 భాగములతో ఉన్నది అంతేకాకుండా బ్రహ్మ కాల కర్మ గుణ చక్రంతో కూడా కలిగి ఉంది,24 లో 10 భాగములు స్థూల భాగాలు 14 భాగములు సూక్ష్మ భాగములు.
వీటితోపాటు రెండు ఆత్మలు :ఆత్మ , పరమాత్మ కూడా ఉంటాయి
జీవుడు/జీవాత్మ కూడా ఆత్మ యొక్క అంశ ,కాబట్టే మూడు ఆత్మలని చెప్పవచ్చు.
ఈ ఆత్మ ఆధీనంలోనే 24 భాగములు పనిచేసి, జీవుడికి కర్మ ప్రకారం కష్ట సుఖములు అందించడం పనిగా ఉంది. జీవులు పాత్ర కేవలం కష్ట సుఖములను అనుభవించేటట్టే ఉంది.(అంటే ఏ పనిని తనకు ఇష్టం వచ్చినట్టు చేయలేడు).
24(10+14) + 4 wheel + 3 souls;
answer: ఏ జీవరాసకైనా ,అధి/పెద్ద ఆత్మగానే ఉండాలని సృష్టి పూర్వమే పరమాత్మ యొక్క నిర్ణయం.
3.సర్వదేవతలకు అధి/పెద్ద?
answer: జీవులకు, బయట పూజించే దేవతలకు పెద్ద : ఆత్మ
గమనిక : భగవంతుడి యొక్క విగ్రహమును విగ్రహము అనకూడదు, ప్రతిమ అనాలి.ఇది ఏ దేవతకు సంబంధించినది కాదు.
భగవంతుని పూజా దేవతా పూజ కాదు , ఈపూజ మోక్షం(యోగా మార్గం తెలిసి) అనే గమ్యం కోసం. ప్రపంచ విషయాలు( దనం, డబ్బు, వస్తువులు, మనుషులు,వీరే జీవులు ...వాటి కోసం ముక్యం గా ఉండదు)
4.కర్మ అంటే ఏంటి?
answer:జీవుడికి సంబంధించిన లెక్కచారి పట్టిక.( account):
ఒక జీవుడు ఎప్పుడు పుట్టాలి ,ఎప్పుడు మరణించాలి, ఎంత కాలం జీవించాలి తల వెంట్రుకల నుండి, ఎన్ని కనురెప్పలు వేయాలి,ఆలోచనలు, నిర్ణయాలు అన్ని పనులు.
గమనిక :దేవుని జ్ఞానము, దేవుని సేవ కర్మలో లేనివి. జీవుడు దేవుని జ్ఞానము/పనులు విషయంలో స్వతంత్రత కలిగి ఉన్నాడు.(ఇవి కర్మలో ఉండవు).
జీవుడు పూర్తిగా అస్వతంత్రుడు.
గుణ చక్రంలో ఏదో ఒక గుణ భాగంలో సత్వ రజాతమోగుణభాగం లో ఉన్నాడు.
జీవుడు రవ్వంత నుదుటి భాగంలో లోన ఉన్నాడు.
ఒక జన్మకు సంబంధించిన లెక్కలు ప్రారబ్ద కర్మ:(సంచితం నుండి తీసిన దానిని)
ప్రారబ్ద కర్మ అనుభవిస్తుండగా కొత్త కర్మ పుట్టి వచ్చేదాన్ని(సంచితములో కలపడానికి) : ఆగామి కర్మ
ప్రారబ్ద కర్మ కాకుండా కొన్ని జన్మలకు కావలసిన మిగిలి ఉన్న కర్మను : సంచిత కర్మ.
6.శరీరంలో జరిగే యజ్ఞములకు అధి/పెద్ద
answer: ఆత్మ
శరీరంలో రెండు యజ్ఞము జరుగుతుంటాయి ఒకటి ద్రవ్య యజ్ఞము రెండు జ్ఞాన యజ్ఞము. ప్రతి జీవరాసులో ద్రవ్యయజ్ఞము డిఫాల్ట్ గా జరుగుతుంది( ఆత్మ తన పని తాను చేస్తుంది : తినే ఆహారం జీర్ణం చేయడం),
జ్ఞాన యజ్ఞం మాత్రం కేవలం యోగుల్లో జరుగుతుంది.( ఇది జీవుడుకు సంబంధించినది ,జీవుడు శ్రద్ధ ప్రకారము ఆత్మ చేయను, ఇది గుణ చక్ర భాగంలో జరుగును ).
7.
answer:
(ఆత్మ +పరమాత్మ) విషయం తెలిసి : బ్రహ్మ మరియు/లేదా కర్మ యోగం తో =(పూర్తి కర్మ లేకుండా చేసుకొని = ఎల్లపుడు యోగం తో కూడి ఉండము తో, ఒకటీ లేదు కొన్న జన్మలు ) -->1(సాకారం ఏమి తెలియని వారికి )
(ఆత్మ+ సాకారం) విషయము తెలిసి : భక్తి యోగము తో =(భగవంతుడి జన్మ గుర్తు చేసి, ఆయన పనిని తెలిసి (కర్మ యోగమును ) ఆయనే ఆరాధించడము. (సాకారం ఉన్నపుడు ). -->2
(సాకారం లేనప్పుడు): 1+2(సాకార భగవంతుని ప్రతిమ కు పూజ).( నిరాకార పూజ తప్పనిసరి).
యోగులు మరణిస్తే, మోక్షము లేదా , తిరిగి జన్మ అని ఎలా తెలుస్తుంది ?
యోగులు పగలు ( యోగి ఉన్న ప్రదేశములో మేఘాలు లేని సమయం) , ఉత్తరాయణం(సంక్రాంతి దగ్గర నుండి 6 నెలలు) , శుక్లపక్షం(చంద్రుడు పెరిగే సమయం) మరణిస్తే మోక్షం అని తెలియాలి.
---------------