SHEEP MEDICINE
తొలకరి వర్షాలు పడిన వెంటనే సంక్రమించే అవకాశం ఉంది. ముఖ్యంగా బలిష్టంగా, ఆరోగ్యంగా ఉన్న గొర్రె పిల్లలకు మరియు లేత వయస్సు జీవాలకు ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి ఆరోగ్యంగా
మరియు బలిష్టంగా ఉండే చిన్న వయసు జీవాల్లో ఎక్కువగా వస్తుంది. బాగా మేస్తున్న జీవం ఒకేసారి ఎగిరిపడి కొట్టుకొని మరణించడం. ఒకేసారి ఎక్కువ తిన్న లేదా పాలు త్రాగిన జీవాల్లో కడుపులో ఎక్కువ శాతం పిండి పదార్థాలు వుండడం వలన క్రిమికారకాలు వృద్ధి చెంది విషపదార్థం ఉత్పత్తి అవుతుంది. కడుపును కాళ్ళతో తన్నడం, కడుపునొప్పి, కడుపుబ్బటం నల్లగా దుర్వాసన వచ్చే పారుడు, నోటి నుండి నురగ రావటం, కొన్ని జీవాల్లో ఫిట్స్ లాంటి లక్షణాలు కనబడటం, గుండ్రంగా తిరగటం, కుప్పకూలి పోవటం జరుగుతుంది |
ఆక్సిటెట్ర సైక్లిన్ మందును 5-10 మిల్లిగ్రాములు ఒక కిలో బరువుకు,
50 మిల్లిగ్రాముల పొటాషియం
పర్మాంగనేట్‌ను 100 మి.లీ. నీటిలో కలిపి త్రాగించాలి |
చిటుకు వ్యాధి(B); ENTEROTOXEMIA “overeating Disease” |
అకస్మాత్తుగా మరణించడం, తీవ్రమైన జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, తూలి పడడం, కాళ్ళు పడిపోవడం మరియు ఉన్నట్లుండి కుప్పకూలి చనిపోవడం, చనిపోయిన జీవాల్లో నోరు, చెవులు, ముక్కులు, మలద్వారం, యోని నుండి నల్లని రక్తం గడ్డ కట్టకుండా కారుతుంది. చనిపోయిన జీవాల శరీరం త్వరగా ఉబ్బిపోయి కుళ్ళి పోతుంది. అస్థిరత , వణుకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూర్ఛలు మరియు మరణం ఉన్నాయి . వ్యాధి యొక్క పురోగతి వేగంగా ఉంటుంది మరియు ముందస్తు సంకేతాలు గుర్తించబడవు; తరచుగా జంతువులు చనిపోయినవి, ఉబ్బినవి మరియు కఠినమైన మోర్టిస్ లేకుండా కనిపిస్తాయిఅస్థిరత , వణుకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూర్ఛలు మరియు మరణం ఉన్నాయి . వ్యాధి యొక్క పురోగతి వేగంగా ఉంటుంది మరియు ముందస్తు సంకేతాలు గుర్తించబడవు; తరచుగా జంతువులు చనిపోయినవి, ఉబ్బినవి మరియు కఠినమైన మోర్టిస్ లేకుండా కనిపిస్తాయి |
ఏదైనా ఒక ఆంటిబయాటిక్ 5 రోజులు
ఇవ్వాలి. ఆక్సిటెట్ర
సైక్లిన్
5-10 యమ్.జి./ఒక కిలో బరువు
చొప్పున లేదా పెన్సిలిన్ 10,000-20,000 ఐ.యు.. కిలో బరువు చొప్పున లేదా ఆంఫిసిల్లిన్ 5-10 యమ్.జి./కిలో బరువు చొప్పున ఇవ్వాలి. ఆంత్రాక్స్కు ప్రామాణిక చికిత్స సిప్రోఫ్లోక్సాసిన్ (సిప్రో), డాక్సీసైక్లిన్ (విబ్రామైసిన్) లేదా లెవోఫ్లోక్సాసిన్
వంటి యాంటీబయాటిక్ GOOG |
ఆంత్రాక్స్ లేదా నెరుడు వాపు లేదా నల్ల జాద్యం |
నిమోనియా వ్యాధి తరచూ వస్తుంది. వర్షాకాలం మరియు చలికాలంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ. వైరస్ లేదా ఇతర సూక్ష్మక్రిముల ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి లక్షణాలు : జ్వరం, దగ్గు,
ముక్కునుంచి చీమిడి / నీరు కారడం, ఎగ శ్వాస, రాత్రులందు మంద దగ్గరకు పోయిన
ఎక్కువ సంఖ్యలో జీవాలు కంగున దగ్గుతుంటాయి. నివారణ: జీవాలుండే పాకను పొడిగా, గాలి వెలుతురు సమృద్ధిగా సోకేట్టు నిర్మించాలి. దగ్గుతున్న జీవాలను గుర్తించి వీలైనంత త్వరగా చికిత్స చేయించాలి. |
చికిత్స : స్రైష్టోపెన్సిలిన్
4-5 మి.గ్రా. లేదా జంటామైసిన్ 2-4 మి.గ్రా./కిలో
బరువు చొప్పున లేదా సిప్రాష్లాక్సిన్ 5-10 మి.గ్రా./కిలో
బరువు చొప్పున ఇవ్వాలి. |
ఊపిరితిత్తుల్లో నెమ్ము / గుండె నెమ్ము (నిమోనియా) |
లక్షణాలు : వర్షాకాలంలో; జీవాలు కుంటడం, గిట్టలు మెత్తపడటం, గిట్టల సందులో పుళ్ళు, దుర్వాసన, జ్వరం తీవ్రంగా వచ్చినపుడు గిట్టలు ఊడిపోవటం, రెండు కాళ్ళకు వ్యాధి సోకినపుడు మోకాళ్ళ మీద నిలబడడం జరుగుతుంది. (చికిత్స చేసినా కూడా తగ్గని జీవాలను కోతకు అమ్మివేయాలి.) నివారణ : పాకలో లేదా మంద కట్టే ప్రాంతంలో చిత్తడి/రొచ్చులేకుండా చూడాలి. బురద/నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో మేపరాదు. పాక లేదా దడి గేటు దగ్గర వెడల్పాటి సిమెంటు గుంత నిర్మించి 8% పొటాషియం పర్మాంగనేట్ను లేదా 5% ఫార్మలిన్ ద్రావణం ఉంచి, ప్రతిరోజు జీవాలను దీని గుండా నడపాలి. పుండ్లకు హిమాలై వంటి మందును పూయాలి. అంకెల మధ్య ఎర్రబడిన, ఎరుపు మరియు తేమతో కూడిన చర్మం . అంకెల మధ్య ఒక బూడిద పాస్తా ఒట్టు. అంకెల మధ్య స్కిన్-హార్న్ జంక్షన్ని ఎత్తడం. మడమ, అరికాలి, బొటనవేలు మరియు చివరగా బయటి డెక్క గోడకు కొమ్మును అండర్-రన్నింగ్ లేదా వేరు చేయడం GOOGLE |
8% పొటాషియం పర్మాంగనేట్ను లేదా 5% ఫార్మలిన్ ద్రావణాన్ని నింపాలి. ఇట్టి గుంతలో అన్ని జీవాలను 3 నుంచి 5 నిమిషాలు నిలబెట్టిన ఎడల పాగాళ్ళు పూర్తిగా నివారించవచ్చు. వ్యాధి సోకిన జీవాలకు ప్రొకేయిన్ పెన్సిలిన్ 70,000 ఐ.యు.. (సైష్టోపెన్సిలిన్ 70 మి.గ్రా./కిలో బరువు చొప్పున ఒకసారి ఇచ్చిన సరిపోతుంది. రెండు టీకాల కోర్సు. ప్రతి 7 నుండి 10 రోజులకు జింక్ సల్ఫేట్ లేదా ఫార్మాలిన్తో పాదస్నానం చేయడం. ప్రతి 12 నుండి 16 రోజులకు 'రేడికేట్'లో ఫుట్ బాత్ చేయడం. టీకా మరియు ఫుట్ బాత్ కలయిక.GOO |
పాగాళ్ళు లేద మితువ
కాళ్ళు లేదా
ఫుట్రాట్ |
లక్షణాలు : తల, గొంతు, ఛాతి భాగాల్లో చర్మం క్రింద నీరు చేరటం వలన పూర్తిగా వాచి పోయి ఉంటుంది. శరీరఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. (102-106 ఫారన్హీట్). నోటి నుండి ఎక్కువగా లాలాజలం కారుతుంది. కళ్ళుముక్కు నుండి కూడా ఎక్కువగా నీరు కారుతుంది. వ్యాధి సోకిన 24-36 గం॥లలోపు చికిత్స చేయకపోతే శ్వాసఅందక చనిపోతుంది కలుషితమైన మేత, నీరు ద్వారా ఆరోగ్యంగా వున్న పశువులకు ఈ వ్యాధి వ్యాప్తి
చెందుతుంది. జూన్-అక్టోబర్ నెలల్లో వ్యాధి సంక్రమిస్తుంది. నివారణ : గొంతు వాపు వ్యాధి టీకా 2.5 మి.లీ. చొప్పున
చర్మం క్రింద ఆరు నెలల పైబడిన పశువుల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాలి. గొంతువాపు మరియు జబ్బవాపు మిశ్రమ టీకా ర5 మి.లీ.
చొప్పున 6 నెలలు పైబడిన పశువుల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వడం ద్వారా పశువుల్లో ఈ రెండు వ్యాధులను
నివారించవచ్చు. లాక్రిమేషన్ , నాసికా ఉత్సర్గ, పాల ఉత్పత్తి తగ్గడం మరియు అనోరెక్సియా ఉన్నాయి . వ్యాధి పురోగమిస్తున్నప్పుడు చెవి తగ్గుతుంది, జంతువులు శ్లేష్మ పొర యొక్క సైనోసిస్తో సాష్టాంగపడతాయి.
తల, మెడ, థొరాక్స్, వల్వా మరియు ఆసన ప్రాంతాల వెంట ఎడెమా ఉండవచ్చు. క్లినికల్ సంకేతాలు వచ్చిన కొన్ని గంటలలో ఆకస్మిక మరణం సంభవిస్తుంది.GOOGLE |
చికిత్స : సల్ఫాడిమిడిన్/సోడియం సల్ఫాడిమిడిన్ కిలో బరువుకు 150 మి.గ్రా. చొప్పున
సిరలోనికి ఇచ్చినట్లయితే 24 గం॥లలోపు దాదాపు లక్షణాలన్నీ తగ్గిపోతాయి. అలాకాని పక్షంలో 24 గంటల తర్వాత ఇదే మందును తిరిగి ఇవ్వడం ద్వారా ఈ వ్యాధి సోకిన
పశువును కాపాడవచ్చు. టెట్రా సైక్షిన్ కిలో బరువుకు 5-10 మి.గ్రా. చొప్పున సిరలోనికి మొదటి మూడు రోజులు యిచ్చి తరువాత కండరంలోనికి ౩ రోజులు ఇవ్వాలి. ట్రిమెథోప్రిమ్/సల్ఫామెథోక్సాజోల్,
పెన్సిలిన్ మరియు స్ట్రెప్టోమైసిన్ కలయిక లేదా సల్ఫాక్వినాక్సాలిన్ వంటి హెమోరేజిక్ సెప్టిసిమియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులు GOOGLE |
గొంతు వాపు వ్యాధి (H.S.) హెమరేజిక్ సెప్టిసిమియా ఆక్సిటెట్రాసైక్లిన్, |
సెప్టెంబరు నుండి డిసెంబరు వరకు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది; లక్షణాలు : తీవ్రమైన జ్వరం,
చిగుళ్ళ వాపు, నోటి లోపల, నాలుక మీద కురువులు, నాలుక నీలి రంగులోకి మారడం, నోటిలో పుళ్ళు ఏర్పడి
నోటి నుండి దుర్వాసన రావటం మరియు పశువులు కుంటుతాయి. మడమ చుట్టు వాపు ఉంటుంది. వ్యాధి సోకే కాలంలో చూడి
గొర్రెలు ఎక్కువగా ఉండటం వల్ల ఈడుసుకు పోవడం కూడాగమనించవచ్చు. నివారణ : టీకా మందు లేదు కావున క్రింది
చర్యలు చేపట్టి వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. జబ్బు పడిన పశువులను ఏరివేయాలి. క్యులికాయిడస్
దోమ నివారణకు చర్యలు చేపట్టాలి. చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో మురుగు నీరు లేకుండా చూడాలి. సంధ్య వేళలో వేపాకు
పొగ పెట్టడం ద్వారా దోమల నివారణ చేపట్టవచ్చు. జీవాల పాకను/మందను కట్టే ప్రదేశాన్ని ఎత్తైన
చోట నిర్మించాలి |
చికిత్స : జబ్బు పడ్డ జీవాలను వేరు పరచాలి. జబ్బు పడ్డ జీవాల్లో ఇతర వ్యాధులు క్రమించకుండా ఉండేందుకుఆక్సిటెట్రా
సైక్తిన్
5-10 యమ్.జి./కిలో బరువుకు ఇవ్వాలి. నోటి పుండ్లను శుభ్రపరచి బోరోగ్లిసరిన్ పూత మందు వాడాలి. నోటి పుండ్ల కారణంగా జీవాలు తినలేవు. కావున రాగి లేదా జొన్న జావ చేసి త్రాగించాలి. |
నీలి నాలుక (బ్లూటంగ్) ఎటువంటి ప్రత్యక్ష నివారణ లేదు GOOGLE |
గొర్రైల్లో అతి తక్కువ సమయంలో అకస్మాత్తుగా కలిగే భయంకరమైన అంటువ్యాధి. ఈ వ్యాధి కాలిగిట్టలు
చీలి వున్న పశువుల్లో మాత్రమే కలుగుతుంది. స్పర్శ, గాలి, పశువుల కాపరులు, పాలు పిండే వాళ్ళు మరియు వ్యాధి గ్రస్థ పశువు లాలాజలం ద్వారా వ్యాధి సోకిన పశువు నుండి మందలోని ఇతర పశువులకు వ్యాపిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ వ్యాధి గాలి
ద్వారా చల్లని వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది లక్షణాలు : నాలుక, డెంటల్ పాడ్, ముక్కుపైన, కాలి గిట్టల మధ్య, పొక్కులు లేదా బొబ్బలు ఏర్పడతాయి. కొన్నిసార్లు పొక్కులు పొదుగు మీద కూడా ఉండి పొదుగు వాపు వ్యాధి కలుగుతుంది. క్రమంగా గిట్టల మధ్య వున్న పొక్కులు వాచి పుండ్లు పడతాయి. పశువు నడవ లేకుందా అవుతుంది. నోటిలోని పొక్కులు చితికిపోయి పుండ్లు ఏర్పడతాయి. దీనితో పశువు మేత తీసుకోలేక నీరసించి పోతుంది. నోటి నుండి లాలాజలం ఎక్కువగా కారుతుంటుంది. పాలిచ్చే పశువుల్లో పాలదిగుబడి అధికంగా తగ్గుతుంది. చూలు పశువుల్లో గర్భస్రావం సంభవించవచ్చు. వ్యాధి తదనంతర లక్షణాలు : ఈ వ్యాధి నుంచి
కోలుకున్న పశువులు ఎక్కువ కాలం వాతావరణంలోని వేదిని తట్టుకోలేక అధిక వేగంతో శ్వాసతీసుకుంటాయి. పశువు శరీరంపైన వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతాయి. పైరెక్సియా;కుంటితనం మరియు నోటి గాయాలు, ఇవి తరచుగా తేలికపాటివి;కరోనరీ బ్యాండ్ లేదా ఇంటర్డిజిటల్ స్పేస్‌ల వెంట పాదాల గాయాలు మరియు డెంటల్ ప్యాడ్పై గాయాలు, కానీ ఇవి గుర్తించబడకపోవచ్చు; పాలు పితికే గొర్రెలు మరియు మేకలలో అగాలాక్టియా.
google |
చికిత్స : నోట్లోని, గిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం లేదా బోరిక్ ఆసిడ్ ద్రావణం లేదా. ఆక్రిఫ్లైచిన్ వంటి యాంటిసెప్టిక్ ద్రావణాలతో శుభ్రపరచాలి. నోట్లోని పుండ్లకు గ్లిసరిన్ను పూయాలి. అదేవిధంగా. గిట్టల మధ్య పుండ్లకు సల్ఫర్ ఆయింట్మెంట్ను పూయాలి. గంజిని త్రాగించాలి. యాంటీబయాటిక్స్, ఫ్లూనిక్సిన్, మెగ్లుమిన్ మరియు తేలికపాటి క్రిమిసంహారకాలను
వ్యాధిGOOGLE |
గాలికుంటు వ్యాధి (పుటి అండ మౌత వ్యాధి) |
ఇది సూక్ష్మాతి సూక్ష్మజీవుల వలన గొర్రెల్లో చలికాలంలో సంక్రమించే అంటువ్యాధి. దీనివలన శరీరంలోని అన్ని ప్రదేశాల్లో పొక్కులు వస్తాయి. ఈ వ్యాధి సోకినందువలన
పెద్ద వాటిలో 50% వరకు పిల్లలలో
90% వరకు మరణాలు సంభవిస్తాయి. వ్యాధి వున్న గొర్రెలతో కలసి వున్నప్పుడు ఇతర వాటికి నేరుగాస్పర్శ ద్వారా, ఈగలు, దోమలు మరియు ఇతర కీటకాల ద్వారా కూడా వ్యాధి వ్యాపిస్తుంది. లక్షణాలు : అధిక జ్వరం,
చర్మంపైన వెంట్రుకలు తక్కువగా వున్న ప్రదేశాల్లో, ముఖ్యంగా ముఖం, చెవులు, తొడలు, పొదుగు మొదలగు చోట్ల బొబ్బలు వచ్చి శరీరమంతా వ్యాపిస్తుంది. నోటిలోని చిగుళ్లపై పూత వచ్చి పుండ్లు పడతాయి. ముక్కు రంధ్రాలు, పెదువుల మరియు శ్వాసకోశంలో పుండ్లు వచ్చి నిమోనియా కలిగి చిన్న పిల్లలు అతిగా పారుతూ శ్వాస క్రియ ఇబ్బందివలన చనిపోతాయి. చూడు గొర్రెల్లో గర్భస్రావం జరుగుతుంది. ప్రధాన లక్షణాలు జ్వరం మరియు పక్షవాతం మరియు ఉన్ని లేని ప్రదేశాలలో చర్మ గాయాలు కనిపిస్తాయి . చర్మపు గాయాలు చిన్న మొటిమలుగా ప్రారంభమవుతాయి, ఇవి విస్తరించి చీము-వంటి ఉత్సర్గను అభివృద్ధి చేస్తాయి. ప్రభావిత జంతువులు తమ గొర్రె పిల్లలను గర్భస్రావం చేయవచ్చు లేదా న్యుమోనియా మరియు ఇతర శ్వాసకోశ సమస్యలను అభివృద్ధి చేయవచ్చు. google . |
చికిత్స : వ్యాధి సోకిన గొర్రెలకు సౌకర్యంగా ఉండేటట్లు చూసి గంజి వంటి ఆహారాన్ని ఇవ్వాలి. పుండ్లకు వేపనూనె రాయాలి లేదా హిమాక్స్ వంటిపూత మందులు పూయాలి గొర్రెల పాక్స్ లేదా మేక గున్యాకు నిర్దిష్ట చికిత్స లేదు google |
అమ్మతల్లి / బొబ్బరోగం/FOX |
వ్యాధి సోకిన జీవాలు పారిన పెండ మరియు ముక్కు కళ్ళ నుండి వచ్చే ద్రవాల ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధి లక్షణాలు : ఈ వ్యాధి పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన జీవాలకు తీవ్రమైన జ్వరం (104 ఫారన్హీట్) ఉంటుంది. ముక్కు నుండి నీళ్ళు కారడం ప్రారంభమై, ఒకటి రెండు రోజుల్లో చీమిడి రూపంలోకి మారుతుంది.కళ్ళు ఎర్రబడి కళ్ళ నుండి నీరు కారుతుంది. నోటిలోపలి పొర దెబ్బతిని, చిగుర్ల మీది పొర సెక్రోసిస్ చెందవచ్చు.ఊపిరి తిత్తులకు వ్యాధి సోకడం వల్ల దగ్గువస్తుంది PPR అనేది ప్రధానంగా దేశీయ చిన్న రుమినెంట్ల యొక్క తీవ్రమైన, వేగంగా వ్యాపించే వ్యాధి. ఇది అకస్మాత్తుగా వ్యాకులత, జ్వరం, కళ్ళు మరియు ముక్కు నుండి స్రావాలు, నోటిలో పుండ్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు దగ్గు, దుర్వాసనతో కూడిన అతిసారం మరియు మరణం ద్వారా వర్గీకరించబడుతుంది
google |
వ్యాధి చికిత్స : పి.పి.ఆర్.
వైరస్ వల్ల సంక్రమించే వ్యాధి కనుక నిర్ధిష్టమైన చికిత్స లేదు. కాని వేరే బాక్టీరియా.వ్యాధులు చేరి ఇతర రోగాలు రాకుండా దీర్హకాలం పాటు పనిచేసే ఆక్సీటెట్రా సైక్తిన్ వాడవచ్చు. నీరసించిన జీవాలకు గ్లూకోజ్ ఎక్కించవచ్చు. |
పి.పి.ఆర్. లేదా గొధ్రెల్లో పారుడు లేదా మేకల ప్లేగు |
గొర్రెల పెంపకంలో అధిక నష్టం కలుగచేసేవాటిలో
అంతర పరాన్న జీవులు ముఖ్యమైనవి. గొర్రెలను ఆశ్రయించే
పరాన్న జీవుల్లో జలగలు, ఏలిక పాములు మరియు బద్దె పురుగులు ముఖ్యమైనవి. అంతర పరాన్న జీవులు ఆశ్రయించిన
జీవాలు నీరసించి, రక్తహీనత ఏర్పడి మరీ నీరసించిపోతాయి. రక్తహీనత వల్ల గొంతు క్రింద వాపు వస్తుంది. అదే విధంగా పారుడు ఉంటుంది.
అ(్రద్ధ చేసిన మరణాలు సంభవించవచ్చు. అన్ని కాలాల్లో వస్తుంది.
వర్షాకాలంలో ఉధృతి ఎక్కువ ఉంటుంది. జలగలు, గుండ్రని పురుగులు (ఏలిక పాములు), బద్దెపురుగుల ద్వారా
వ్యాధి సంక్రమిస్తుంది. లక్షణాలు : జీవాలు బలహీనంగా ఉండి రక్తహీనతతో
కళ తప్పి ఉంటాయి. పారుడు, గొంతు క్రింద వాపు, పేడలో పరాన్న జీవుల గ్రుడ్లు ఉండటం గమనించవచ్చు |
కిలో బరువుకు ఆల్‌బెండజోల్ 5-10 మి.గ్రా.
లేదా లెవామిసోల్ 7.5 మి.గ్రా. కిలో బరువుకు లేదా ఫెన్ 'బెండజోల్ 5-10 మి.గ్రా. లేదా నిక్లోసమైడ్
100 మి.గ్రా. లేదా ఐవర్చెక్టిన్ 200 మి.గ్రా. వాడాలి. నివారణ : క్రమం తప్పక నట్టల మందు తాపాలి,
కలుషితమైన మడుగుల్లో లేదా కుంటల్లో నీరు తాపకుందా ఉండాలి. ఖనిజ లవణాలు, విటమిన్లు వున్న సమతులమైన
మేతను పశువుకివ్వాలి. |
అంతర పరాన్న జీవుల వల్ల పారుడు |