PSS book: దేవాలయ రహస్యములు draft : 1st feb 24, 13:52
రచయిత ముందుమాట. 1. దేవాలయ రహస్యములు. 2. లింగ ప్రతిష్ట. 3. ఆకార ప్రతిష్ట (భగవంతుని రూప ప్రతిష్ట). 4. మూలపు అమ్మ పెద్దమ్మ. 5. ఏడు ద్వారములు. 6. గోపురము. 7. రాక్షసాకారము. 8. ధ్వజ స్తంభము. 9. గంట. 10. సింహతలాటము. 11. గర్భగుడి. 12. శంఖు చక్రములు. 13. ఆయుధములు. 14. నామము. 15. హస్తము. 16. నెమలి పింఛము. 17. మురళి. 18. పాదములు. 19. శరీరము నీలిరంగు. 20. ఆరాధన. 21. దీపము. 22. తాంబూలము. 23. పూలమాల. ------ 24.అభిషేకము 25.కొబ్బరి కాయ ( టెంకాయ). 26.తల వెంట్రుకలు సమర్పించుట. 27.నమస్కారము. 28.శఠగోపము. 29.ప్రదక్షణలు. 30.కర్పూరము. 31.గోవింద. 32.కోనేరు. 33.ఊరేగింపు. 34.తిరునాల. 35.బట్ట బయలు. 36.దేవదాసీలు. 37.దేవదాసులు. 38.దేవాలయముల పట్ల స్వాముల విధానములు. చివరి మాట. ------------- రచయిత ముందుమాట. దేవాలయము అనగా దేవుని యొక్క ఆలయము. దేవుడు ఒక్కడే అని జ్ఞానము తెలిసినవారు అనడము వినియే ఉందుము. దేవుడు ఒక్కడయినపుడు ఒకే దేవుని ఆలయముందక అనేక రకముల దేవతల యొక్క దేవాలయములుండడము చూస్తూనే ఉన్నాము. ఇందులో ఆ ఒక్క దేవుడు ఎవరు అను ప్రశ్నరాకమానదు. ఎన్నో రకముల దేవాలయములలో ఎవరు నిజమైన దేవుడను ప్రశ్న కూడ వచ్చును. అ...