pss Most confidential information for me page 86 : darma chakra

అయితే మాకు తెలిసి భారతదేశములో ఐదువేల సంవత్సరముల పూర్వము ఒకమారు, ఇజ్రయేల్ దేశములో రెండువేల సంవత్సరముల పూర్వము ఒకమారు దేవుడు భగవంతునిగా వచ్చి పోయినట్లు కొన్ని ఆధారములు లభించాయి. అయితే ఆయన వచ్చిపోయిన తర్వాత ఫలానావాడు భగవంతుడు అని తెలిసినా ప్రయోజనము లేదు. ప్రస్తుత కాలములో అనగా వ్యక్తమాన కాలములో (వర్తమాన కాలములో) భగవంతుని జన్మను గురించి తెలియగల్గితే అటువంటి వాని జన్మ సార్థకమయినట్లే. వాడు సులభముగా మోక్షము పొందును. వానికంటే అదృష్టవంతుడు ఇంకొకడుండడు.



corrected : 

leave the cover, if know the inside message. ( cover is useful to reach , content of cover, ), later keep aside.**

telugu grandam;

gita ( last sokas , encryption).

wheel

o,c ,i  example.



Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024