report for position analysis jyothisastra report after data entry in house.
pyton code, for anayslsis,
after drawing
# Define planets and houses attributes
planets_attributes = {
"SUR": ["గోధుమలు", "తూర్పుదిశ", "కెంపు", "అతిసారము, జ్వరము, వేడి అగుట, శ్వాససంబంధ రోగములు", "తండ్రికి", "పురుషుడు", "మిరప కారము", "గోధుమరంగు"],
"CHA": ["బియ్యము", "వాయువ్యదిశ", "ముత్యము", "పాండురోగము, రక్తలేమి, కామెర్లు, జలరోగములు, నీరసము, నాసికారంధ్రములలో బాధ, స్త్రీ సంబంధ వ్యాధులు, మూత్రము సరిగా రాకుండుట", "తల్లికి", "స్త్రీ", "ఉప్పు (చౌడుప్పు)", "తెల్లనిరంగు"],
"KUJ": ["కందులు", "దక్షిణదిశ", "పగడము", "వరిబీజాలు, బీజము వాపు, కత్తిపోట్లు, కత్తి గాయములు, మశూచి, కఫము, వ్రణములు, పుండ్లు, గ్రంథుల రోగము, థైరాయిడ్ మొదలగునవి", "సోదరులకు", "పురుషుడు", "వేప చేదు", "ఎరుపురంగు"],
"BUD": ["పెసలు", "ఉత్తర దిశ", "పచ్చ", "ఉదరబాధలు, కుష్టు రోగము, వేడి, నొప్పులు, మర్మావయవముల బాధలు, దయ్యముల వలనగానీ, క్షుద్ర దేవతలవలనగానీ వచ్చు శరీర రోగములు, బాధలు", "మామకు", "నపుంసకుడు", "వగరు", "ఆకుపచ్చ రంగు"],
"GUR": ["సెనగలు", "ఈశాన్యదిశ", "పుష్యరాగము", "కన్పించని మర్మస్థాన రోగములు, శుక్ల నష్ట వ్యాధులు, కాళ్ళ మంటలు", "పుత్రునికి", "పురుషుడు", "పూర్తి తీపి", "పసుపు రంగు"],
"SUK": ["బొబ్బర్లు", "ఆగ్నేయదిశ", "వజ్రం", "మధుమేహము, స్త్రీల నుండి సక్రమించు సుఖవ్యాధులు, పర యువతుల కొరకు కామ వికారము, మూత్ర రోగములు, అతి మూత్రము, ఎచ్.ఐ.వి. రోగము, గనేరియా, సిఫిలిస్ రోగములు", "భార్యకు", "స్త్రీ", "నిమ్మ పులుపు", "తెలుపు రంగు"],
"SAN": ["నువ్వులు", "పడమరదిశ", "నీలము", "మూలవ్యాధి, కీళ్ళ వ్యాధులు", "ఆయువుకు", "నపుంసకుడు", "కారకాయ వగరు", "నలుపు రంగు"],
"RAH": ["మినుములు", "నైరుతిదిశ", "గోమేధికము", "మూర్చ, అపస్మారము, మశూచి, ఉష్ణరోగములు", "చోరులకు", "స్త్రీ", "మిరియాల కారము", "సిమెంటు రంగు"],
"KET": ["ఉలవలు", "పైకి", "వైఢూర్యము", "దురద, రహస్య వ్యాధులు, క్యాన్సర్", "నిరాకార జ్ఞానమునకు", "నపుంసకుడు", "ఉప్పు", "కొన్ని కలిసిన రంగులు"],
"BOM": ["జొన్నలు", "క్రిందికి", "నల్లరాయి", "అరికాళ్ళ, అరచేతుల మంటలు, కాళ్ళు చేతులు చీలుట", "అజ్ఞానమునకు", "పురుషుడు", "బీరకాయ చేదు", "నీలిరంగు"],
"MIT": ["రాగులు", "పైకి", "ఎర్రరాయి", "తలనొప్పి, వెన్నెముక నొప్పి, నడుము నొప్పి, మనోరోగములు", "మిత్రునికి", "స్త్రీ", "లేత", "వక్క (పొక) రంగు"],
"CHI": ["అలసందలు", "క్రిందికి", "తెల్లరాయి", "మోకాళ్ళ నొప్పులు, గుండెనొప్పి", "శత్రువుకు", "నపుంసకుడు", "చింత పులుపు", "లేత పసుపు"]
}
houses_attributes = {
"H1": ["పుణ్య స్థానము :తనువు: శరీరము, ఆత్మ, రూపము, స్వభావము, అంగ సౌష్టవము ", ""],
"H2": ["పాపపుణ్య మిశ్రమ స్థానము :ధనము స్థానము: కుటుంబము, నేత్రము,వాక్కు, కర్ణము (చెవి), ముఖ వర్చస్సు, మరణము మంచి కుటుంబముతో ఉండడమేకాక ఆ కుటుంబము దైవభక్తి కలదై ఉండును ", ""],
"H3": ["పాప స్థానము : సోదర స్థానము:స్వంత అన్నదమ్ములు,దాయాదులతో ఇబ్బందులు,వారి పెళ్ళిళ్ళు అయ్యేవరకు తనకు పెళ్ళి కాకుండా పోవుట ", "భార్య"],
"H4": ["పాపపుణ్య మిశ్రమ స్థానము :మాతృస్థానము:ఆస్తిబలము నాల్గవ స్థానములోనూ:తల్లికి, వాహనమునకు, భూమికి, గృహమునకు, కోనేరు, బావి, చెరువులకు, వ్యయసాయమునకు, పశువృద్ధికి, పంటలకు, బంధువులకు నిలయముగా ", ""],
"H5": ["పుణ్య స్థానము : విద్యాస్థానము:బుద్ధిబలము ఐదవ స్థానములోను ,వివేకమునకు, సమయస్ఫూర్తికి, గ్రాహితాశక్తికి,సంతానము ", ""],
"H6": ["పాపపుణ్య మిశ్రమ స్థానము :శత్రు, రుణ, రోగ, సమస్యలు", "వడ్డీ వ్యాపారముతో, వైద్యవృత్తితో ధనార్జన ", ""],
"H7": ["పాప స్థానము : కళత్రస్థానము: ", "భార్య సౌఖ్యము,యౌవ్వన కాలమంతా వ్యర్థమగు,వివాహము కష్ట,ఒకవేళ వివాహమైనా అది కొంత కాలమునకే చెడిపోయి భార్య విడిపోవును. ఉన్నంత కాలము భార్య భర్తలకు ఏమాత్రము పొసగదు,శుభగ్రహముండినా లేక శుభగ్రహము తన చేతులతో తాకినా కళత్రము నుండి లభించు అన్ని రకముల కష్టములు లేకుండా పోవును,పుణ్యము లేకున్నా శుభగ్రహము ఉండుట వలన శుభ గ్రహము ఎదురుగా ఒకటవ స్థానముననున్న పుణ్యములను గ్రహించి,భార్యవలన మనోకలత చెంది చివరకు ఆత్మహత్య చేసుకొనును "],
"H8": ["పాపపుణ్య మిశ్రమ స్థానము : ఆయుస్థానము: ", "ఈ స్థానములో ఎన్నో విషయములున్నా, ఆయుష్షు విషయమునకే ఎక్కువ ప్రాధాన్యత కలదు,దేహపుష్టి, వీర్యపుష్ఠి కలిగి కామసౌఖ్యమును అనుభవించును,స్త్రీలతో అవమానము ,అంగలోపము, స్త్రీల వలన దుఃఖము. శత్రు భయము,అకాల మృత్యు భయము,చేయు పనిలో ప్రతిభ కల్గి,శత్రు గ్రహముగ రాహువున్న విషాహారము వలన చంద్రుడు పాపియై అష్టమమున ఉన్న నీటిగండముతో,శుక్రుడు శత్రుగ్రహమై అగ్ని వలన కాల,బుధగ్రహము దయ్యములు చేరి ,*కుజగ్రహము* ఆయుధములచేత,కుజగ్రహమునకు భూగ్రహము తోడైయుంటే బాంబుల "],
"H9": ["పుణ్య స్థానము :నవమ స్థానము - పితృ స్థానము: ధనబలము"],
"H10":["పాపపుణ్య మిశ్రమ స్థానము :దశమ స్థానము - జీవన స్థానము: గౌరవము పదవ స్థానములోనూ, జీవనోపాదులైన ఉన్నత వృత్తిగానీ, పెద్ద ఉదోగ్యముగానీ, మంచి వ్యాపారము గానీ కల్గునట్లు శుభగ్రహము చేయును,ప్రజాధరణ,ఈ స్థానములో సూర్యుడుగానీ, చంద్రుడు గానీ శుభులైయుండిన ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగియై,రాజకీయములో ఉండి నట్లయితే మంత్రిపదవి కల్గి , కుజగ్రహము శుభగ్రహమైయుంటే అతడు ప్రభుత్వ డాక్టరుగా,కుజ గ్రహముతో పాటు సూర్యుడో, చంద్రుడో పదవ స్థానమున ఉండుట వలన జాతకుడు మిలిటరీలో పెద్ద డాక్టరుగా ఉండును, పాప గ్రహముండిన పైన చెప్పిన వాటికి భిన్నముగా"],
"H11":["పాపము స్థానము : ఏకాదశ స్థానము - లాభ స్థానము*. పాపగ్రహముండిన ధనార్జనలో కష్టము, లాభములో నష్టము, జయములో అపజయము కల్గును. విద్య లేకుండా పోవును. తండ్రి ఆస్తిని పోగొట్టుకోవలసి వచ్చును. జీవితము దుఃఖమయ మగును. సప్త వ్యసనములలో కొన్నిటికి అలవాటుపడిపోవును,బుధగ్రహముంటే కట్నకానుకల రూపములో మంచి లాభమును, తొమ్మిదవ స్థానాధిపతియుండిన, వానికి లాటరీవలన లాభము వచ్చును. లగ్నాధిపతి యుండిన ఎల్లప్పుడు లంచము రూపములోనో లేక కమీషన్ రూపములోనో డబ్బు వచ్చునట్లు చేయును,పంచమాధిపతియుండిన మెడికల్ కాలేజ్ లాంటిది కల్గించి దానిద్వారా డొనేషన్ల రూపములో డబ్బు విపరీతముగా వచ్చునట్లు చేయును. ఈ స్థానములో ఇద్దరు లేక ముగ్గురు శుభ గ్రహములు ఉండిన ఉన్నట్లుండి కోట్లలో డబ్బు వచ్చు లాటరీలు తగులును. వ్యాపారములో విపరీతముగా లాభములు వచ్చును,అన్న, అక్కగారి ఆస్తులు లభించును,పాపకార్యములు చేయుట చేత జాతకుడు ధనమార్జించును, ఆదాయములు గల వృత్తి,ముందే ఇది పాపస్థానమైయుండి, దీనిలో చేయునదంతా ఇతరులది లాగుకొని లాభము పొందడము తప్ప ఏమీలేదు ,మేము మాత్రము దీనిని నీచ వృత్తి స్థానమేగానీ ఇందులో ప్రవృత్తి లేదని చెప్పుచున్నాము."],
"H12":["పాపపుణ్య మిశ్రమ స్థానము :వ్యయ స్థానము : శరీరము నాశనమైపోవునది కావున దానిని వ్యయ (నాశన) స్థానమన్నారు", "వృద్ధాప్యములో జరుగు విషయములు ,ఒక పుణ్య గ్రహమైన శుభగ్రహముంటే ఇక్కడ ఏదైనా దుర్వినియోగముకాదు. డబ్బుగానీ, ధాన్యము గానీ, నీరుగానీ ఖర్చు చేయు ఏదైనా దుర్వినియోగము కాదు. చెడు ఉపయోగములకు కాకుండా మంచిగా ఉపయోగపడును,కేతుగ్రహముంటే (శుభగ్రహముగా) ఆధ్యాత్మిక చింతనకలుగజేసి హిందువును భగవద్గీతను, ముస్లీమ్ను ఖుర్ఆన్ను, క్రైస్తవుడైతే బైబిల్ను చదువునట్లు చేయును, గురువు గ్రహమున్న జ్ఞాన విషయములని పేరుపెట్టిన దానిని చదువును. మిగతా నాలుగు గ్రహములలో ఏదొక్కటియున్నా సద్గ్రంథములను చదువునట్లు చేయును. సద్గ్రంథ పఠనముచే దైవభక్తి చేకూరి ముక్తి కొరకు ప్రయత్నించును, శుభ గ్రహము ఏదున్నా పాపభీతిని కల్గించి, నరకలోకమును తప్పించి స్వర్గ లోక ప్రాప్తి కల్గించునని తెలియుచున్నది,మనిషిలోని పశుత్వమును మాన్పించి మానవత్వమును గల్పించును,మరణ సమయములో ఎక్కువ కష్టములు లేకుండా నిశ్చింతగా ఉండునట్లు చేయును,పాప గ్రహమున్న (శత్రువర్గములోని గ్రహమున్న) జాతకుడు ఎంత గొప్పవాడైనా, ఎంత ధనికుడైనా చనిపోవు సమయమునకు బంధుమిత్రులు, భార్యా పిల్లలు లేనిచోట చావు లభించును. అతను ఫలానా వ్యక్తి అని కూడా బయటికి తెలియకపోవడము వలన అనాధశవము క్రింద జమకట్టి ఏ సంబంధమూ లేనివారు ఏమీ బాధపడకుండా అంతిమ సంస్కారములు చేయుదురు "]
}
# Define houses with planets
houses = {
"H1": ["CHA-"],
"H2": ["RAH+", "CHI+", "MIT+", "GUR-", "SAN+", "KET-", "SUK+"],
"H3": ["KUJ-", "BHO-", "SUY+"],
"H4": ["GUR-", "BHU+"],
"H5": [],
"H6": ["SAN+", "KUJ-"],
"H7": ["SUJ-", "CHA+"],
"H8": ["KUJ-", "RAH+", "CHI+", "MIT+", "GUR-", "SAN+", "KET-", "SUK+"],
"H9": ["SAY+"],
"H10": ["BHU+"],
"H11": ["BHU+"],
"H12": ["KUJ+", "SAN+", "GUR-"],
}
def check_houses_planets():
for house_key, house_planets in houses.items():
# Count planets with + and - suffixes
positive_planets = [planet for planet in house_planets if planet.endswith("+")]
negative_planets = [planet for planet in house_planets if planet.endswith("-")]
# Print house attributes
house_attributes = houses_attributes.get(house_key, [])
print(f"{house_key} attributes: {', '.join(house_attributes)}")
# Print planets supporting with + suffix
print(f"{house_key} మిత్రులు (count: {len(positive_planets)}): {', '.join(positive_planets) if positive_planets else 'None'}")
# Display matching positive planets based on first three letters
for planet in positive_planets:
match_key = planet[:3] # Get the first three letters
matching_planets = [key for key in planets_attributes if key.startswith(match_key)]
if matching_planets:
print(f" {planet} matches with:", ", ".join(matching_planets))
# Print planets not supporting with - suffix
print(f"{house_key} శత్రువులు (count: {len(negative_planets)}): {', '.join(negative_planets) if negative_planets else 'None'}")
print() # Add a blank line for better readability
# Example usage
check_houses_planets()