Posts

Showing posts from January, 2025

best stocks in market for next 5 years, and best mutual funds for next 5-8 years. chat gpt

 how to analyze best stocks in market for next 5 years, how mutual fund manager selects stocks for his fund? ChatGPT said: ChatGPT Analyzing the best stocks for the next 5 years requires a mix of fundamental analysis, industry trends, and economic indicators . Mutual fund managers use a structured investment process to select stocks for their funds. Here’s how you can analyze stocks and how fund managers make their selections: 1. How to Analyze the Best Stocks for the Next 5 Years? A long-term investment strategy focuses on growth, stability, and industry trends. Follow these steps: A. Fundamental Analysis Revenue & Profit Growth Look for companies with consistent revenue and profit growth (CAGR > 15%) . Check earnings reports and future growth potential. Return on Equity (ROE) & Return on Capital Employed (ROCE) ROE > 15% and ROCE > 15% indicate efficient management and strong profitability. Debt-to-Equity Ratio Companies with low debt (<1.0) are financia...

46. చిట్ వేద్దామా.. ఎస్ఐపీ చేద్దామా..

46. చిట్ వేద్దామా.. ఎస్ఐపీ చేద్దామా.. చిట్ మంచిదా? మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమమా? చాలామందిని ఈ ప్రశ్న తొలుస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు దేన్ని ఎంచుకోవాలి? తాత్కాలికమైన అవసరాలకు ఏది మంచిది? చిట్లో రిస్క్ ఎంత? మ్యూచువల్ ఫండ్స్లో సమస్యలు ఉండవా? ఈ సందేహాలు తలెత్తడం సహజం. అయితే, ఈ రెండిట్లో ఏది మేలు, ఎవరు దేన్ని ఎంచుకోవాల న్నది వ్యక్తిగత ఆర్థిక వెసులు బాటు, అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషికీ ఆర్థికంగా కొన్ని లక్ష్యాలు ఉంటాయి. వాటిని చేరుకోవడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటాడు. కొన్ని పెట్టు బడులు భవిష్యత్ అవసరాల కోసమైతే, మరికొన్ని దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం. అయితే, ఈ రెండిటినీ ఒకే గాటన కడితే మదుపు అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఈ ధర్మ సూక్ష్మం తెలియక చాలామంది పెట్టుబడి పక్కదారి పడుతుంటుంది. ఈ క్రమంలో వేతన జీవుల వెతలు షరా మామూలే! అన్ని ఖర్చులూ పోగా మిగిలిన కొద్ది మొత్తంలో చీటీలు కట్టడం రివాజు. అయితే, ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించే చిట్స్ ప్రమాదమని తెలిసినా దీన్ని నిలువరించలేకపోతున్నారు. ఈ ప్రశ్నే అడిగితే రిస్క్ లేనిది ఎక్కడ అని బదులిస్తారు. కానీ, ఎందరో చిట్ నిర్వాహకులు రాత్రికి రా...

47. ఇల్లు ఎప్పుడు కొందాం?

47. ఇల్లు ఎప్పుడు కొందాం? ఒకప్పుడు సొంతిల్లు అన్నది ఒక కల మాత్రమే! కాలం మారింది. ఇప్పుడు కలల సాధాన్ని పెట్టుబడికి మార్గంగా ఎంచుకుంటున్నారు కొందరు. భవిష్యత్తులో అమ్మితే ఏ మేరకు లాభాలు వస్తాయో లెక్కలు వేసుకొని మరీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే, నిర్మాణంలో ఉన్న ఇంటిని కొంటే అధిక లబ్ధి చేకూరుతుందా? పూర్తయిన ఇంటిని ఎంచుకుంటే ఉత్తమమా? ఏ ఎంపిక యజమానికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.. వరుణ్, చరణ్ ఒకే సంస్థలో ఉద్యోగులు. ఇద్దరివీ మంచి జీతాలు. పెండ్లిళ్లు అయ్యాయి. హాయిగా జీవనం గడుపుతున్నారు. ఒకరోజు మాటల్లో ఇల్లు తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. వరుణ్ నిర్మాణం పూర్తయిన ఇల్లు కొంటాన న్నాడు. చరణ్ నిర్మాణంలో ఉన్న ఇల్లయితే తక్కువలో వస్తుందని చెప్పుకొచ్చాడు. అన్ని విషయాల్లో ఏకతాటి మీద ఉండే ఈ స్నేహితులు ఇంటి విషయంలో ఏకాభి ప్రాయానికి రాలేకపోయారు. కొన్నాళ్లకు వరుణ్ ఆఫీసు దగ్గర్లో కోటిలో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు. గృహ ప్రవేశానికి చరణ్ దంపతులనూ పిలిచాడు. సరదాగా కాలక్షేపం చేశారు. వరుణ్ గృహప్రవేశం నాడే చరణ్ నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్మెంట్ చూశాడు అందులో తన బడ్జెట్లో ఉన్న ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నాడు. ముంద...

48. మధ్యతరగతి మహాభారతం.

48. మధ్యతరగతి మహాభారతం. సగటు ఉద్యోగికి ఒకటో తారీఖు కలిగే సంతోషం.. మర్నాటికి ఉండదు. పదో తేదీ వచ్చేసరికి చేబదుళ్లు, నెలాఖరున చేతిలో చిల్లిగవ్వ లేక 'ఈ మధ్యతరగతి బతుకులింతే!' అని ఇదై పోవడాలు రొటీన్! మిడిల్ క్లాస్ పరీక్షలు తట్టుకొని నిలబడితే గానీ, అప్పర్ మిడిల్ క్లాస్లోకి ఎంట్రీ దొరకదు. అక్కడ కూడా దెబ్బ తినకుండా ఉండగలిగితే రిచ్ క్లాస్లో ఎంట్రీ దొరుకుతుంది. మావి మధ్యతరగతి జీవితాలు బాబు! రాస్తే రామాయణమంత.. వింటే భారతమంత!' అంటూ కడుపేదవాడి కన్నా దీనంగా మహా నటులు చెప్పిన డైలాగులు ఎన్నో సినిమాల్లో చూశాం. విన్నాం! ఇంతకీ ఎవరీ మిడిల్ క్లాస్? వీరిలో బోలెడన్ని రకాలు! లేని ధనాన్ని ముందుగానే ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచించే వాళ్లు ఒకరకం. రాబోయే అదృష్టాన్ని తలుచుకుంటూ చేతిలో ఉన్నదంతా ఊడ్చి పెట్టుకునేవాళ్లు రెండో రకం. రాబడికి మించి పెరుగుతున్న ఖర్చులను అదుపు చేయలేనివాళ్లు మూడో రకం. ఎల్లకాలం పొదుపు మంత్రాన్ని పఠిస్తూ.. ఆశలను అదుపుచేసుకుంటూ భారంగా బతుకీడ్చేవాళ్లు మరో రకం. ఈ రకరకాల మనస్తత్వాల కలగాపులగమే మిడిల్ క్లాస్ ప్రపంచం. హెచ్చులకు పోయి.. ఓ పాతికేళ్లు వెనక్కి వెళ్తే... మధ్యతరగతి బతుకులు నిబ్బ...

49. తోబుట్టువే అసలైన ఆస్తి.

49. తోబుట్టువే అసలైన ఆస్తి. పిల్లాపాపలతో చల్లగా ఉండండి' అనే దీవెనకు కాలదోషం పట్టిం దేమో! ఈ తరం దంపతులు ఒకరే చాలు అని ఫిక్సవుతున్నారు. ఇంట్లో పెద్దలు నచ్చజెబుతున్నా.. ఆ టాపిక్ రాగానే ఏదో చెప్పి తప్పించుకుంటు న్నారు!! గట్టిగా అడిగితే.. 'ఇప్పు డున్న ధరలతో ఒక్కరిని పోషించ డమే కష్టం.. ఇంకో బిడ్డ అంటే మావల్ల కాదు' అని కరాఖండిగా చెప్పేస్తున్నారు. మానవీయ బంధాల విషయంలో లెక్కలు వేసుకుంటే.. మీ బిడ్డకు ఆస్తి కూడబెట్టి ఇవ్వగలరేమో కానీ, అందమైన జీవితాన్ని దూరం చేసినవారు వుతారని గుర్తుంచుకోండి. ఎందుకు ఒక్క బిడ్డ చాలు అను కుంటున్నారు? ఇటీవలి కాలంలో ప్రతి ఇంట్లో ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. ఈ ప్రశ్న ఉదయించిన ప్రతిసారీ పక్కాగా సమాధానమూ వస్తున్నది. 'ఈ రోజుల్లో ఒక్కరిని పోషించడమే గగనం' ఓ తండ్రి మాట! 'మళ్లీ కాన్పు అంటూ మరో ఏడాది ఇంట్లో కూర్చుంటే నా కెరీర్ ఏం కాను' అంటుంది తల్లి. నర్సరీకే రెండు లక్షలు డొనేషన్ కట్టాల్సి వస్తుంది!' అని దంపతులిద్దరూ ఒక్కరుంటే చాలు అని బలంగా వాదిస్తున్నారు. కారణం ఉద్యోగ అభద్రత! లక్షల్లో వేతనం అందుకుంటున్నా.. ప్రైవేటు ఉద్యోగులు ఏప్పుడు వేటు పడుత...

50. క్విట్.. క్విక్ మనీ!

50. క్విట్.. క్విక్ మనీ! కోల్పోయేది ఏమీ లేనప్పుడు తెగించడంలో అర్థం ఉంది. కానీ, మేధస్సును మరిగించి, కాలాన్ని కరిగించి ఆర్జించిన సొమ్మును క్విక్ మనీ రేసులో కుమ్మరిస్తూ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు కొందరు. రెక్కలు పూర్తిగా తొడగకముందే రివ్వున ఎగిరి, శక్తిచాలక కుదేలవుతు న్నారు. అడ్డాలనాడు బిడ్డలకు తల్లి దండ్రుల అండ ఉంటుంది. ఆ బిడ్డలే గడ్డాలనాడు తడబడితే.. ఆదుకునేవారు ఉండరు!! పైసా కమానా నహీ.. బనాయా జాతా హై' ఓ వెబ్ సిరీస్లోని డైలాగ్ ఇది. పైసలను సంపాదించడం కాదు, సృష్టించాలి' అని అర్థం! ఈ తరం పోకడ అచ్చంగా ఇలాగే తయారైంది. పొదుపు మంత్రం పఠించడం మంచిదే! మదుపు చేయడమూ ఉన్నతమైనదే! కానీ, ఎంచుకున్న మార్గం ప్రధానం. చాలామంది ఉద్యోగంలో చేరింది మొదలు అలవి కాని లక్ష్యాలను నిర్దేశించు కుంటున్నారు కెరీర్ గాడిలో పడకముందే.. నయా గాడీ కొనడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. పెద్దలు వాదిస్తే.. 'వాయిదా పద్ధతుంది దేనికైనా..' అని సర్దిచెబుతున్నారు. పెండ్లి, పిల్లల ముచ్చట తీర కముందే లంకంత ఇల్లు కొనేస్తున్నారు. చేతిలో నయా పైసా లేకున్నా... మూడు నెలల పే స్లిప్పులు ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ రుణ సదుపాయం...

chat gpt helps to find, suggest what you claimed what pending to claim. 2024 -25 finance year.

Image
 this year 2024-25, i showed 26000rsx12 for house rent in declartion, 31500rs for lic, house loan 73566.00 on princieple and 97990.00 rs intrest, in tax proof, what additionaly i can show to save tax, is it good proceed to save tax investing in ELSS MUTUAL FUNDS if yes, howmuch? if any other options for me to save tax ? ChatGPT said: ChatGPT Based on your declared and tax-proof investments, let’s analyze how you can save more tax in FY 2024-25: Breakdown of Tax-Saving Investments You Have: House Rent (HRA) : ₹26,000 × 12 = ₹3,12,000 (exempt under Section 10(13A) if eligible) LIC Premium : ₹31,500 House Loan Principal Repayment : ₹73,566 (eligible under Section 80C) House Loan Interest Payment : ₹97,990 (eligible under Section 24(b) for deduction) Section 80C Total So Far = ₹31,500 + ₹73,566 = ₹1,05,066 The max limit for Section 80C is ₹1,50,000. So, you can invest ₹44,934 more . Additional Tax-Saving Options 1. Invest in ELSS (Equity Linked Savings Scheme) – Section 80C Yes, ELSS...

test

30. ఆఖరీ మరణము. ఒక మనిషి బ్రతుకుచున్నాడు అంటే ఆ మనిషి శరీరము పెద్ద యంత్రాంగములాగ పనిచేయుచున్నదని అర్ధము. శరీరమను యంత్రములో కనుపించునవి కొన్నీ, కనిపించనివి కొన్నీ యంత్ర భాగములు గలవు. కనుపించునవి పది (10) భాగములు కాగా, కనిపించక ఉండునవి పదునాలుగు (14) భాగములు గలవు. శరీరయంత్రము బయటి ఇనుప ముక్కల యంత్రములాంటిది కాదు. ఇనుప ముక్కల యంత్రములో అన్ని భాగములున్నా, అందులో ఇందనమైన నూనె ఉన్నా దానిని ఆడించుటకు ఒక మనిషి కావాలి. వానినే జంత్రగాడు అని తెలుగులో, డ్రైవర్ అని ఇంగ్లీషులో అంటాము. కనిపించు కొన్ని భాగములతో కూడుకొన్న మాంసపు ముక్కల శరీరయంత్రములో ఇందనముగా రక్తమున్నా శరీరయంత్రమును ఆడించుటకు ఒకడు కావాలి. బయటి యంత్రమును ఆడించువాడు మనిషి అయితే మనిషి యొక్క శరీరయంత్రమును ఆడించువాడు మిస్టర్ X (యక్స్) అనుకొందాము. బయటి యంత్రమును ఆడించు మనిషిని జంత్రగాడు అంటున్నాము. ఇక్కడ శరీరయంత్రమును ఆడించువానిని మంత్రగాడు అంటున్నాము. ఇనుప వస్తువులచే నిర్మితమైన యంత్రము యొక్క డ్రైవర్ను జంత్రగాడు అని అంటే, మాంసపు అవయవములచే నిర్మితమైన శరీర యంత్రము యొక్క డ్రైవర్ను మంత్రగాడు అని అనాలి. పూర్వము ఈ విధముగా జంత్రగాడు, మంత్రగాడు అ...

prabhoda cloud 30,jan 25

ప్రబోధ విషయ సూచిక 1. మానవ జీవిత ప్రాధాన్యత. 2.చర, అచర ప్రకృతి 3.మోక్షము 4.యమలోకము - స్వర్గలోకము 5.దేవతలు - రాక్షసులు 6.విద్య - అవిద్య 7.యోగవిద్య 8.వక్రమార్గము 9.యోగశక్తి 10.యోగదండము యొక్క ఆవశ్యకత 11.చర్మాసనముల ఆవశ్యకత 12.ఆశ్రమములు 13.గురుబోధ యొక్క ఆవశ్యకత 14.నేటి కాలములో గురువుల అవస్థ 15.భగవంతుని రాక 16.యోగి అంటే ఎవరు 17.తపస్సు - యోగము 18.మంత్రశక్తి 19.గ్రహాలు - విగ్రహాలు 20.మహర్షి - ఆనంద 21.శివము 22.ప్రాణాయామము 23.బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములు 24. సగుణ సాకార నిరాకారములు 25.జ్ఞానయజ్ఞము 26.జపమాలలో పూసలెన్ని? 27. పండుగలు 28.కీర్తనా? తత్త్వమా? 29. శరీరము అద్దె ఇల్లు 30.ఆఖరీ మరణము 1.మానవ జీవిత ప్రాధాన్యత. జగతిలో జీవరాసుల యొక్క జాతుల సంఖ్య మొత్తము 84 లక్షలని చెప్పుట గలదు. 84 లక్షల రకములని ఒక మొత్తమును చెప్పుటకు ఈ కాలములో ఎవరి దగ్గర సరియైన వివరణలేదు. మిగతా జీవరాసులను తన అదుపులో పెట్టుకొను స్థోమత ఒక్క మానవ జాతికే కలదు. తలలోని బుద్ధి విధానము ఎంతో గొప్పగనున్న మానవ జాతి అత్యున్నత జాతిగ లెక్కించబడుచున్నది. మిగతా పశు, పక్షి, క్రిమి, కీటక, వృక్ష, లతాదులన్ని మానవుని తెలివికంటే తక్కువ తె...