pss chant
విపుల శాస్త్రజ్ఞాని వేదాంత వేద్యుడు బ్రహ్మ తేజవదన భాసితుండు,
సత్య శాంత రూప సద్గురు మూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరి గొల్తు.
అమృతంబు వంటి ఆత్మ బోధన వృష్టి శిష్య గణముపైన చింద జేసి,
మృత్యు భయము తీర్చు అత్యున్న తాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరి గొల్తు.
జిహ్వ మీద వాణి జెలువార భక్తుల కాత్మ బోధ గరుప నలరువాడు,
ముక్తిదాత యైన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరి గొల్తు.
కోటి జన్మలందు గూడిన కర్మల
జ్ఞాన ఖడ్గ మిచ్చి నరక నేర్ప ,
దివ్య బోధ చేయు ధీవిశారదుడైన
శ్రీ ప్రబోధ గురుని చేరి గొల్తు.
పాప భారమవని బాపంగ దలపోసి జన్మ మెత్తి నట్టి సాధుమూర్తి,
కర్మ రహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరి గొల్తు.
ఓం వందే గురూణామ్ చరణావిందే సందర్శితస్యాత్మ సుఖావబోధే ,
జనస్యయే జాంగళీ కాయమానే సంసారహాలాహల మోహష్యాంత్యై.
ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర :,
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనమః .
ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువేనమః.
ఓం మన్నాథో శ్రీ జగన్నాథ, మద్గురు శ్రీ జగద్గురు,
మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువేనమః .
ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ గురువేనమః.
ఓం బ్రహ్మానందం, అచలపూర్ణం, త్రిగుణాతీతం,
ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ,
ఆనంద నిత్యసద్గురం తం నమామి.
ఓం నిత్యానందం, పరమసుఖదం, కేవలం ,
జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సదృశం,
తత్త్యమస్యాది లక్ష్యం,
ఏకం నిత్యం విమల మచలం, సర్వధీ సాక్షిభూతం,
భావాతీతం, త్రిగుణరహితం సద్గురుం తం నమామి.
అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే
జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురువేనమః.
ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే
నమ శ్రీ గురునాథాయ ప్రకాశానంద మూర్తయే .
శ్రీ సద్గురు పాదుకాస్తవమ్.
శ్రీ సమంచిత మవ్యయం పరమ ప్రకాశమగోచరం
భేదవర్జిత మప్రమేయ మనంత మాద్యమ కల్మషం,
నిర్మలం నిగమాన్త మద్వయ మప్రతర్క్యమ బోధకం
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ .
నాదబిందు కళాత్మకం దశనాద భేద వినోదకం
మంత్రరాజ విరాజితం నిజమండలాన్తర్భాసితమ్ ,
పంచమవర్ణమఖండ మద్భుత మాది కారణ మచ్యుతం
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ .
వ్యోమవద్భహిరంత రస్థిత మక్షరం నిఖిలాత్మకమ్
కేవలం పరిశుద్దమేకమజన్మహి ప్రతిరూపకం !
బ్రహ్మతత్త్వ వినిశ్చయం నిరతాను మోక్ష సుబోధకమ్
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !! .
బుద్ధిరూపమ బుద్ధికం త్రితయైకకూట నివాసినం
నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకమ్ ,
పశ్చిమాన్తర ఖేలనం నిజ సుద్దసంయమి గోచరం
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!.
హృద్గతం నిమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం
నీల మధ్య సునీల సన్నిభ మాదిభిందు నిజాంశుకమ్,
సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!.
పంచపంచ హృషీక దేహ మనశ్చ తుష్క పరస్పరం
పంచభూతన కామషట్క సమీర శబ్దము ఖేతరమ్,
పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మవిలక్షణం
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!.
పంచముద్ర సులక్ష్యదర్శన భావమాత్ర నిరూపణం
విద్యుదాది, ధగద్ధగిత్వ రుచిర్వినోద వివర్ధనమ్,
చిన్ముఖాన్తర వర్తినం విలసద్విలాసమమాయకం
ప్రాతరేవహి మాన సాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!.
పంచవర్ల శుచిర్విచిత్ర విశుద్ధతత్త్వ విచారణమ్
చన్ద్రసూర్య చిదగ్ని మణ్డలమణ్ణితం ఘనచిన్మయమ్,
చిత్కళా పరిపూర్ణన్తర చిత్సమాధి నిరీక్షణం
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!.
హంసచార మఖణ్ణనాద మనేక వర్ణమ రూపకం
శబ్దజాలమయం చరాచరజన్తుదేహ నివాసినమ్,
చక్రరాజ మనాహతో ద్భవమేకవర్ల మతః పరం
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ .
జన్మకర్మ విలీనకారణ హేతుభూతమ భూతకం
జన్మకర్మ నివారకం రుచిపూరకం భవతారకం !
నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ .
తప్తకాంచన దీప్యమాన మహాణుమాత్రమ రూపకం
చన్దికాన్తరతారకైరవ ముజ్జ్వలం పరమాస్పదమ్ ,
నీలనీరద మధ్యమస్థితి విద్యుదాది విభాసితం
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !! .
సూక్ష్మసకారణాన్తరఖేలనం పరిపాలనమ్
విశ్వతైజపప్రాజ్ఞ చేత సమస్తరాత్మ నిజాంశుకమ్ ,
సర్వకారణమీశ్వరం విటలాన్తరాళ విహారకమ్
ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!.
కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం
గృహం బాంధవా సర్వమే తద్ధిజాతం
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతః కిం !!.
షడంగాది వేదో ముఖేశాస్త్ర విద్యా
కవిత్వాది గద్యం సుపద్యం కరోతి
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !! .
విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః
సదాచార నిత్య సువృత్తిన్నచాన్యః
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !! .
క్షమామండలే భూప భూపాల బృంధం
సదా సేవ్యతే యస్యపాదార విందం
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!.
నభోగే నయోగే నవారాజ్యభోగే
సకాంతా ముఖేవైన విత్తేషు యుక్తః
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్నలగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!.
యశోమేగతం దిక్షుదాన ప్రతాప
జగద్వస్తం సర్వం కరే యత్ ప్రసాదాత్
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతఃకిం తతః కిం తతఃకిం తతః కిం !!.
అరణ్యే నివాసే స్వగేహేచ కార్య:
నదేహే మనో వర్తతేమే అనార్వే
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్నలగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!.
అనర్థ్యాని రత్నాని యుక్తాని సమ్యక్
సమాలింగితా కామినీ యామినీసు
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!.
శరీరం సురూపం, తథావాకళత్రం
యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం
గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం
తతః కిం తతః కిం తతఃకిం తతఃకి !!.
ఓం విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూఢులను జ్ఞానులన్ జేయ బయల్పడిన ఓ గురురాయా ఇదే నా మనఃపూర్వక వందనమ్ .
ఓం మంగళం గురుదేవాయ మహానీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యయా సాధురూపాయ మంగళం ఓం తత్సత్.
ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళమ్ .
ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి శ్రీకృష్ణవాసుదేవాయ మంగళమ్ .
ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి అద్వితీయ కుమారాయ మంగళమ్ .
ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి రావణబ్రహ్మాయ మంగళమ్ .